వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. పరిగి పట్టణంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం 38వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఉత్సవాలలో హోమాలు,లక్షతులసి అర్చనలు,శ్రీ చండీ హోమం,సాముహిక కుంకుమర్చన,పూజ కార్యక్రమాలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి – ఉమారెడ్డి దంపతులు*
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


