తేదీ : 10/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదల సెంటర్ వద్ద విజయవాడకు చెందిన న్యాయవాది కోట. జయరాజు (60) రామవర ప్పాడు వైపు వెళ్తున్నారు.
ఈ క్రమంలో అటువైపు నుంచి వచ్చిన బుల్లెట్ వాహనం అతివేగంగా వచ్చి జయరాజును ఢీ కొట్టడం జరిగి అక్కడికక్కడేమృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని సిఐ ప్రకాష్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


