Ashok Lay Land Unit : 19వ తేదీన అశోక్ లే ల్యాండ్ యూనిట్ ప్రారంభం

TRINETHRAM NEWS

తేదీ : 09/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపులపాడు మండలం , మల్లపల్లిలో అశోక్ లే ల్యాండ్ \బాడీ బిల్డింగ్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవడం జరిగింది. ఈనెల 19వ తేదీన మంత్రి లోకేష్ చేతుల మీదగా ఘనంగా ప్రారంభించేందుకు సన్నా హాలు చేస్తున్నారు.

2018 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎకరం రూపాయలు .16.50 లక్ష్మల చొప్పున 75 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇటీవలే పెండింగ్ పనులన్నీ పూర్తి కాగా ట్రాయల్ రన్ కూడా నిర్వహించారు.

ఈ యూనిట్ లో B S – 6 ప్రమాణాలతో ఏ టా 4,800 బాడీలు తయారుచేయగలరు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ashok Lay Land Unit

You cannot copy content of this page

Scroll to Top