Trinethram News : విజయనగరం జిల్లా : సమస్య ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకు రావాలి..అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో – జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే చట్టాలపట్ల అవగాహన తప్పనిసరి..
మహిళల భద్రతకు అండగా నిలుస్తామని భరోసా కల్పిస్తాము
మహిళల పై జరిగే దాడులపై కఠిన చర్యలు చేపడుతున్నామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


