తేదీ : 06/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల్లోపే ముగించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు , ను ఆదేశించడం జరిగింది. అవసరమైతే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పనులు కొనసాగించాలని పేర్కొంది.
పనిచేసే ప్రదేశాల్లో నీటి వసతి, నీడ ఉండేలా షెడ్లు ఏర్పాటు చేయాలని, ప్రథమ చికిత్స కిట్లు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


