జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : Medchal : తన తల్లి, సింగర్ కల్పన ఆత్యహత్యాయత్నంపై కూతురు సంచలన వ్యాఖ్యలు

తల్లి తీసుకున్న నిద్రమాత్రలు కొద్దిగా ఓవర్‌డోస్ మాత్రమే అయ్యిందే తప్ప..

ఇదేమీ సూసైడ్ అటెంప్ట్ కాదు, దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు

మా అమ్మ, నాన్న హ్యాపీగానే కలిసి ఉన్నారు.. వారి మధ్య విభేదాలేమీ లేవు

ఒత్తిడి వల్లే మా అమ్మ నిద్రమాత్రలు తీసుకున్నారంటూ కూతురు క్లారిటీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

not a suicide

You cannot copy content of this page