Former MLA : శ్రీ పార్వతీ సమేత కూటేశ్వరస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం

TRINETHRAM NEWS

హాజరైన అనపర్తి మాజీ ఎమ్మెల్యే దంపతులు
త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామం నందు భక్తిశ్రద్ధలతో,శ్రీ పార్వతీ సమేత కూటేశ్వరస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం కన్నులపండువగా నిర్వహించబడింది. ఈ మహోత్సవ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సబ్బెళ్ళ నాగిరెడ్డి తదితరులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top