MLA Nallamilli : కుతుకులూరు గ్రామంలో, శ్రీ పార్వతీ సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి, విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

TRINETHRAM NEWS

హాజరైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు, త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, కుతుకులూరులో శ్రీ పార్వతి సమేత శ్రీ కుటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్ని స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు.
అనపర్తి మండలం కుతుకులూరులో శ్రీ పార్వతి సమేత శ్రీ కుటేశ్వర స్వామి ఆలయo లో శ్రీ పార్వతి సమేత శ్రీ కుటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్ని స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, ఈ .డి . జాయింట్ డైరెక్టర్ కర్రి రాంగోపాల్ రెడ్డి ఐ .ఆర్ .ఎస్ దంపతులు, న్యూఢిల్లీ, కుతుకులూరు గ్రామ ఎన్ డి ఏ నాయకులు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్ డి ఏ నాయకులు,కుతుకులూరు గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kukkuteswara Swamy, Vigraha Pratishta Mahotsavam

You cannot copy content of this page

Scroll to Top