
బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
Trinethram News : Mar 01, 2025, ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL 2025) నిర్వహించుకునేందుకు BCCI గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. TPLతో పాటు మొయినుద్దౌలా గోల్డ్ కప్‌ను తిరిగి ప్రారంభించేందుకు BCCI సహకరించాలని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కోరారు.
BCCI స్వాగతించింది. రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించాలని జగన్ కోరడంతో.. బీసీసీఐ పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
