TRINETHRAM NEWS

తేదీ : 01/03/2025. కృష్ణ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదలు అవ్వడం జరిగింది. మూడవ తేదీ నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదలవునున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

రాష్ట్రవ్యాప్తంగా 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.1535 పరీక్ష కేంద్రాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష కేంద్రాలకు నో మొబైల్ జోన్ గా ప్రకటించారు నిమిషం ఆలస్యమైన . ఎగ్జామ్ హాల్లోకి అనుమతించేది లేదని అధికారులు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inter exams started