Swachha Andhra-Swachha Divas : కావలిలో అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం

TRINETHRAM NEWS

కావలిలో అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 15: నెల్లూరు జిల్లా: కావలి. కావలి పట్టణం 10వ వార్డ్ లో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , పాల్గొన్నారు నెల్లూరు జిల్లా, కావలి,‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని అధికారులు శనివారం కావలిలో అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.. అధికారులు, ప్రజా ప్రతినిధులు,పారిశుధ్య కార్మికులు,విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ జరిపారు.

ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశను దేశంలోనే అత్యంత పరిశు భ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇకపై ప్రతి నెలా మూడవ శనివా రాన్ని స్వచ్ఛ దివస్‌గా జరుపుకోవాలన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top