జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 14 at 19.06.16

TRINETHRAM NEWS

కుటుంబాలని పరామర్శించిన దుద్దిల్ల శ్రీను బాబు

మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని పట్టణంలో మాజి ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ తండ్రి ఇనుముల శంకరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన దుద్దిల్ల శ్రీను బాబు

బోయినిపేట కి చెందిన మిర్యాల హర్షవర్ధన్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Duddilla Srinu Babu
Duddilla Srinu Babu

You cannot copy content of this page