జూన్ 26, 2026

IMG 20250214 WA0041

TRINETHRAM NEWS

అవుట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఆర్థిక సాయం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బాధిత కుటుంబాన్ని ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన కుల్కచర్ల బాలుర గిరిజన వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి చనిపోవడం జరిగింది కేతవత్ చందు నాయక్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వెంబడే చరవాణి ద్వారా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జరిగిన విషయం చెప్పడం జరిగింది ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడంతో ఈరోజు జిల్లా కలెక్టర్ నందు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Financial assistance
Financial assistance

You cannot copy content of this page