
తేదీ :14/02/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అరెస్ట్ అయిన నలుగురికి వైద్య పరీక్షలు పూర్తి అవడం జరిగింది. ఐదు రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వుల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతి సీట్ కార్యాలయానికి తరలించారు.
18 వరకు వీరిని విచారించనున్నారు. ఏ ఆర్ డెయిరీయండి. రాజశేఖర్ న్, బోలె బాబా డెయిరీ మాజీ డైరెక్టర్ లు, పిపిన్. జైన్, పోమిల్. జైన్, శ్రీ వైష్ణవి డెయిరీ సీఈవో వినయ్ కాంత్ ఈ కేసులో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
