తేదీ : 14/02/2025. ఏలూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముసునూరు మండలం , చెక్కపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న సీడ్ రైతులు గత ఏడాది పండించిన ఒక ప్రముఖ మొక్కజొన్న సీడ్ యాజమాన్యం తమ డబ్బులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శన చేయడం జరిగింది.
చాలామంది ఈ పంటను పండించిన డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సుమారు 25 లక్షల వరకు డబ్బులు రావాల్సిందని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


