TRINETHRAM NEWS

మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్

Trinethram News : పారిస్లో AI యాక్షన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మోదీని కలుసున్నారు. అనంతరం పిచాయ్ తన Xలో ఓ పోస్టు పెట్టారు. ‘మోదీని కలవడం ఆనందంగా ఉంది. భారతదేశానికి AI అందించే అద్భుతమైన అవకాశాల గురించి, భారత్ డిజిటల్ పరివర్తనపై కలిసి పని చేసే మార్గాల గురించి మేము చర్చించాము.’ అని ట్వీట్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 3.47.10 PM
Sundar Pichai meet Modi