TRINETHRAM NEWS

ఢిల్లీలో బిజెపి గెలుపుతో వికారాబాద్ లో బిజెపి నాయకుల విజయోత్సవ సంబరాలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 27 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత ఢిల్లీ పీఠంపై మరోసారి బిజెపి జెండా ఎగురవేయడంతో వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు చేసుకున్న బిజెపి నాయకులు. ఢిల్లీ స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని గల్లి నుంచి ఢిల్లీ దాకా బిజెపి విజయ డంఖా మోగిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవ రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ వడ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, విజయ భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ నరోత్తం రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ యాస్కి శిరీష, ధారూర్ మండల అధ్యక్షులు రాజు నాయక్, విజయం జిల్లా అధ్యక్షులు చరణ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు శ్రీకాంత్ రెడ్డి, శరణ్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు చరణ్ రెడ్డి, రాజేందర్ గౌడ్ తదితరులు పాలొగొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Victory celebrations