WhatsApp Image 2025 02 08 at 14.08.51
సంపద సృష్టించే మార్గదర్శకం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం
తేదీ : 08/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడేటి. చంటి క్యాంపు కార్యాలయానికి ఆర్జీ పత్రాలను తీసుకుని వచ్చినవారిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కారం దిశగా చూపుతామని చెప్పడం జరిగింది. సంపద సృష్టించే వినూత్న కార్యక్రమం ఉమ్మడి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
