TRINETHRAM NEWS

స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

Trinethram News : Feb 07, 2025 : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 57.44 పాయింట్లు నష్టపోయి 78,000.72 వద్ద, నిఫ్టీ 24.45 పాయింట్లు నష్టపోయి 23,578.90 వద్ద ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో రాణిస్తున్నాయి. ONGC, SBI, హిందుస్థాన్ యునీలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో గురవుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Stock markets