జగదాంబ మాతను దర్శించుకున్న తిరుపతిరెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వెంకటపూర్ తాండ లో డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ జగదాంబ మాత మరియు శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 18 వ జయంతి సందర్భంగావారిని దర్శించుకున్న కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App