మండల విస్తృతస్థాయి సమావేశం
తేదీ : 04/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం యస్.ఆర్ గార్డెన్స్ నందు ఉమ్మడి కృష్ణ , గుంటూరు జిల్లాల పట్టబద్రుల యం ఎల్. సి ఎలక్షన్స్ కు సంబంధించి సమావేశంలో తిరువూరు సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు చిట్టా బత్తిన. శ్రీనివాసరావు, డేగల. ప్రభాకర్ మాట్లాడుతూ త్వరలో జరగబోతున్న M LC ఎలక్షన్ల ను ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఆలపాటి. ప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రసంగించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App