WhatsApp Image 2025 02 03 at 17.38.36
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గం. త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి వారి “వీరభద్రుని భోనం” సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు,మాజీ ఎమెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, సతీమణి సత్యవతి,యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, డాక్టర్ నల్లమిల్లి సనాతని, కుటుంబ సభ్యులు.
ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు,అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు,అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు, రామవరం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
