WhatsApp Image 2025 01 31 at 17.01.34
స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలి?: సుప్రీంకోర్టు
Trinethram News : తెలంగాణ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. ఎంత సమయం కావాలో స్పీకర్‌ను కనుక్కుని చెప్పాలని ముకుల్ రోహత్గీకి బీఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
