జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 30 at 20.15.44

TRINETHRAM NEWS

రోడ్డు ప్రమాద బాధితుడైన సీనియర్ జర్నలిస్ట్ రాజశేఖర్ పరామర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే

కాల్వశ్రీరాంపూర్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్న రాత్ పల్లి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ బందెల రాజశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా గురువారం రోజున రాజశేఖర్ పరామర్శించి ఆర్దిక సాయాన్ని అందించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్,మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మరియు మాజీ జడ్పీటీసీ లంక సదయ్య,మండల అధ్యక్షులు గజనవేన సదయ్య,సింగిల్ విండోచైర్మన్ చదువు రాంచంధర్ రెడ్డి, సబ్బానీ రాజమల్లు,తుల మనోహర్ రావు,ఎండ్ మునీర్, పులి ఇంద్రకరణ్ రెడ్డి,సోనాయిటెంకం శివ, సునీల్ రావు,మాదాసు సతీష్,మరియు మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page