జూన్ 27, 2026

rvf620e8 vivah muhurat 2023 625x300 17 November 22

TRINETHRAM NEWS

మోగనున్న పెళ్లి బాజాలు..రేపటి నుంచి ముహూర్తాలు

జనవరి 31వ తేదీ నుంచి పెళ్లి మూహూర్తాలు ప్రారంభమవుతున్నాయి

Trinethram News : పెళ్లిళ్ల సందడి మొదలవుతోంది. 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిస్తుంది. వచ్చే రెండు నెలల్లో సగానికి పైగా రోజులు వివాహాలకు కళ్యాణ మండపాలు ముందస్తుగా నమోదయ్యాయి. పురోహితులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, క్యాటరింగ్, వస్త్ర వ్యాపారులు, బంగారం, వెండి వ్యాపారాలు, అలంకరణ మొదలైన వాటికి ఈ సీజన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page