WhatsApp Image 2025 01 29 at 21.17.45
బాలుడు కనబడుట లేదు.
తేదీ : 29/01/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చంద్రగిరి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని పనపాకం పాతపేట గ్రామంలో ఇంటి దగ్గర తల్లి స్నానానికి వెళ్లి వచ్చేలోపు బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని గుర్తించే పనిలో సిఐ సుబ్బారామిరెడ్డి పోలీస్ అధికారులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
