WhatsApp Image 2025 01 29 at 20.55.45
ఆహారం కలుషితం 22 మంది విద్యార్థినిలకు అస్వస్థత.
తేదీ : 29/01/2025. సూర్యాపేట జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; తెలంగాణ రాష్ట్రం , సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఆహారం కలుషితం ఘటన కలకలం రేపింది. దీంతో వసతి గృహానికి చెందిన 22 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఒక్కసారిగా వాంతులు అవ్వడం, ప్రస్తుతం మరి ఆరోగ్యం నిలకడగనే ఉన్నట్లు సమాచారం. వైద్యశాల పాలైన విద్యార్థి నిల తల్లిదండ్రులు కు సంబంధిత అధికారులు సమాచారం అందించలేదు. ఎక్కడ చికిత్స పొందుతున్నారనే సమాచారం కూడా ఇ చ్చేందుకు ఇష్టపడలేదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
