Pisa Law : పిసా చట్టం కమిటీ ఎలక్షన్

TRINETHRAM NEWS

పిసా చట్టం కమిటీ ఎలక్షన్
తేదీ : 29/01/2025. జీలుగుమిల్లి : (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, దర్భ గూడెం గ్రామపంచాయతీలో పీసా చట్టం కమిటీ ఎలక్షన్ జరిగింది. ఈ వీసా చట్టం లో పండు వారి గూడెం, చీమల వారి గూడెం, తపసవారిగూడెం, మరియు కొత్త కోయిదా మధ్య జరిగినవి. గెలిచిన వారిలో ఉప అధ్యక్షులుగా జగదీష్, కార్యదర్శిగా కోర్సా .శ్రీను, ఎన్నికై గెలవడం జరిగింది.
జరిగిన ఎలక్షన్లలో ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగినాయి. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దారు శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి ప్రసాద్ బాబు, సర్వేరు యస్.కె అనారుద్దీన్, మరియు సర్పంచ్ యస్. సుధారాణి పాల్గొని వేదికను ప్రారంభించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top