WhatsApp Image 2024 01 07 at 4.46.17 PM
Trinethram News : 7th Jan 2024
బాపట్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 5వ రోజు సమ్మె
జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం నేను ఉన్నాను నేను విన్నాను, నేను చేస్తాను అంటూ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి రైతు వ్యవసాయ కార్మికులు ఉద్యోగులు సంఘటిత అంగనవాడి, ఆశ, ఉపాధ్యాయులకు ఓట్లు కోసం, అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చి ఒక హామీ నెరవేర్చలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయమని కోరగా కార్యకర్తలను పోలీసులు చేత అనిచి వేస్తూ ఆడ మగ తేడా లేకుండా అనగ తొక్కుతూ అమానుషంగా వ్యవహరిస్తున్నారు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ బాపట్ల నాయకులు పటాన్ రాజేష్, సమాజ్ వాది పార్టీ మేధా శ్రీనివాసరావు సిపిఐ నాయకులు దిండి కనకా రెడ్డి కార్మికులు పాల్గొన్నారు ఐదు రోజులైనా అధికారులు పట్టించుకోలేదు. ఈ కార్యక్రమంలో జల్ది భాగ్య శ్రీధర్ సిపిఐ, డివి సుబ్బారావు జిల్లా అధ్యక్షులు, డి శారద, పి అంకమ్మరావు, ఈశ్వరమ్మ, కాగిత జ్యోతి, వై. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
