Thieves : భైంసా లో పోలీసులకు సవాలు విసురుతున్నారు దొంగలు

TRINETHRAM NEWS

భైంసా లో పోలీసులకు సవాలు విసురుతున్నారు దొంగలు

Trinethram News : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో చోరికి పాల్పడ్డారు, అలాయానికి వేసిన తాళం పగుల గొట్టి అమ్మవారి కిరీటం, శఠగోపం అపహరించారు.

ఏది ఏమైనా చొరిలు ఇటు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తూ , అటు పోలీసులకు సవాల్ విసురుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top