WhatsApp Image 2025 01 24 at 18.58.37
అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణ యోచనలో : ముకేశ్ అంబాని
Trinethram News : గుజరాత్ :
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను భారత్లో నిర్మించాలని చూస్తున్నారు.గుజరాత్ లోని జామ్నగర్లో దీన్ని ఏర్పాటు చేయాలని ముకేశ్ అంబానీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఎన్విడియా నుంచి అధునాతన ఏఐ చిప్ లను కొనుగోలు చేయనుంది. ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్స్ సామర్థ్యంతో ఏర్పాటు కావచ్చని అంచనాలున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
