IMG 20250124 WA0027 1
స్థాయిని మించి మాట్లాడుతున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ మీడియా సమావేశంలో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గౌరవముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించడం తగదు.10 సంవత్సరాలలో వికారాబాద్ ఏం అభివృద్ధి జరిగిందో అందరికీ తెలిసిందే.వికారాబాద్ లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
