WhatsApp Image 2024 01 07 at 10.30.12 AM
Trinethram News : నేడు ఎస్మా జీవో ప్రతుల దహనం
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడమంటే యావత్తు కార్మికులు, ప్రజల ప్రజాతంత్ర హక్కులపై దాడి చేయడమేనని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విమర్శించాయి.
దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం అన్ని జిల్లాకేంద్రాలు, పారిశ్రామిక కేంద్రాలు, కార్యాలయాల వద్ద ఎస్మా జీవో ప్రతులను దహనం చేయాలని నిర్ణయించాయి.
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించాయి.
