జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 07 at 10.29.58 AM

TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్య రామాలయంలో రాముడి పాదాలను హైదరాబాద్ లో తయారుచేయించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు..

ఈ పాదరక్షలను హైదరాబాద్ వాసి అయిన 64 ఏళ్ల చల్లా శ్రీనివాస్ శాస్త్రి తయారు చేశారు..

ఇప్పుడు చల్లా శ్రీనివాస్ శాస్త్రి రామమందిర ప్రారంభోత్సవం కోసం 1,307 కిలోమీటర్లు నడిచి రాముడికి బంగారు పూతతో కూడిన పాదరక్షలు సమర్పించడానికి అయోధ్యకు బయలుదేరారు..

You cannot copy content of this page