WhatsApp Image 2025 01 22 at 10.17.07 PM
అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన CM రేవంత్
Trinethram News : Davos : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని CM రేవంత్ తెలిపారు. AP CM చంద్రబాబు కూడా అరెస్టును ఖండించారని ఓ న్యూస్ యాంకర్ అడగగా రేవంత్ స్పందించారు. ‘వారికి వివరాలు అన్నీ తెలియవు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారు. ఆయన సెక్యూరిటీ వల్లే తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది. 10 రోజులైనా బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసింది’ అని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
