రామగుండం రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసిన
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం రైల్వే స్టేషన్ లో ఆటోల పార్కింగ్ సమస్య చాలా రోజులుగా పెండింగ్లో ఉంది పార్కింగ్ సౌకర్యం లేక వందలాదిమంది ఆటో డ్రైవర్లము రోడ్లపై పార్కింగ్ చేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మాకు రైల్వే స్టేషన్ లోపల పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని అని తెలియజేశాం సానుకూలంగా స్పందించిన ఎంపీ వంశీకృష్ణ త్వరలో మీ యొక్క సమస్య ను పరిష్కరిస్తాము అని తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App