WhatsApp Image 2025 01 19 at 11.51.16
తేదీ : 19/01/2025.
తప్పుపడుతున్న ఉద్యోగ సంఘాలు.
కృష్ణాజిల్లా: (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, , గ్రామ, వార్డు సచి వలయాల హేతుబద్ధీకరణ జరిగింది. రేషన్ లైజేషన్ చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచన చెయ్యాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వినియోగించుకోవడం సరికాదు అనేది వారి ఆలోచన. దీనివల్ల తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
