జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 06 at 4.04.52 PM

TRINETHRAM NEWS

తిరువూరు:

తిరువూరు పట్టణంలో రేపు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నిర్వహించే “రా కదిలి రా” బహిరంగ సభకు సర్వం సిద్దమవుతున్న ఏర్పాట్లు..

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లను నిర్వహిస్తున్న టిడిపి శ్రేణులు..

విజయవాడ పార్లమెంట్ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ముమ్మురంగా కొనసాగుతున్నాయి..

You cannot copy content of this page