జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 17 at 15.14.29

TRINETHRAM NEWS

బిక్కవోలు, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి మొక్కు తీర్చుకున్న, అనపర్తి ఎమ్మెల్యే దంపతులు,
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు: త్రినేత్రం న్యూస్

బిక్కవోలు మండలం బిక్కవోలులో శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారి దేవస్థానంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడoతో మహేంద్రవాడ గ్రామ టిడిపి నాయకులు పడాల రామారెడ్డి మొక్కుకున్న 1216 కొబ్బరికాయల మొక్కును చెల్లించుకుని,స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు,అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల ఎన్ డి ఏ నాయకులు,మహేంద్రవాడ,బిక్కవోలు గ్రామాల ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page