TRINETHRAM NEWS

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్

Trinethram News : Telangana : రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే లై డిటెక్టర్ పరీక్షకు ముందుకు రా

ఈ విచారణకు దాదాపుగా రూ.10 కోట్లు ఖర్చు అవుతుంది.. అందుకే రేవంత్ రెడ్డికి నేను ఒకమాట చెప్తున్నా

మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. మీ మీద ఏసీబీ, ఈడీ కేసులు అయ్యాయి కాబట్టి నా మీద కూడా అవే కేసులు బనాయించావు

ఈ వృధా అవుతున్న రూ.10 కోట్ల ప్రజా ధనంతో ఇంకా 500 మందికి రుణమాఫీ చేయొచ్చు.. అందుకే డబ్బులు వృధాకాకుండా లై డిటెక్టర్ పరీక్ష పెట్టు

లై డిక్టెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. నువ్వు కూడా రా

నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో.. డేట్, టైం, ప్లేస్ నువ్వే చెప్పు.. నేను వస్తా – కేటీఆర్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App