ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన మహా కుంభ మేళా
Trinethram News : మహాకుంభ మేళాలో మొదటి 2 రోజుల్లో పాల్గొని, స్నానాలు చేసిన 5.15 కోట్ల మంది భక్తులు
మహాకుంభ మేళాలో తొలిరోజు 1.65 కోట్ల మంది, మకర సంక్రాంతి రోజున 3.50 కోట్ల మంది భక్తుల స్నానాలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App