TRINETHRAM NEWS

13.12.2023. బెల్లంపల్లి.

కార్మికుల భద్రత, అభివృద్ధి INTUC తోనే సాధ్యం

సింగరేణి ఎన్నికలు సందర్భంగా బెల్లంపల్లి లోని ఏరియా హాస్పిటల్ లో ఉన్న సిబ్బందితో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు మరియు పెద్దపల్లి పార్లమెంట్ నాయకులు TPCC కార్యదర్శి పెర్క శ్యామ్ గారు గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది డిసెంబర్ 27న జరిగే సింగరేణి ఎలక్షన్స్ లో గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. వారికి ఈ సందర్బంగా మానిఫెస్టోలోని అంశాలను వివరించారు ఈ కార్యక్రమం లో INTUC నాయకులు కాంపెల్లి సమ్మయ్య,నరేందర్,సిద్ధం శెట్టి రాజమౌళి, పేరం శ్రీనివాస్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.