గుండెపోటుతో తల్లీకొడుకు మృతి!

TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

గుండెపోటుతో తల్లీకొడుకు మృతి!

హైదరాబాద్ :

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది.

గుండెపోటుతో తల్లీకొడుకు మృతిచెందారు.

ఈ ఘటన హవేలి ఘనపుర్ మండలం కూచన్ పల్లిలో చోటుచేసుకుంది.

ఇవాళ తెల్లవారుజామున నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు.

కొడుకు మరణవార్త విని గుండెపోటుతో కుప్పకూలి లక్ష్మీ మృతి చెందింది.

తల్లీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

You cannot copy content of this page

Scroll to Top