తిరుమలలో శనివారం తగ్గిన భక్తుల రద్దీ

TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024 : Tirupati

తిరుమలలో శనివారం తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది.

శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు.

స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు.

శుక్రవారం శ్రీవారిని 57,441మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు…

You cannot copy content of this page

Scroll to Top