తేదీ : 13/01/2025.
రోడ్లను అభివృద్ధి చేయండి.
ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు టు గోపవరం, ముసునూరు మీదగా ఏలూరు, వెళ్లే రోడ్డు మార్గం ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. భోగి పండుగ సందర్భంగా కోడిపందే లకు వెళ్లి ఏలూరు వెళ్తుండగా అర్జునవాడ లో ఉన్నటువంటి కోరు.
శశి కుమార్ అనే వ్యక్తి ట్రూ వీలర్ మీద నుండి కింద పడితే దెబ్బలు త లిగి గాయాలయ్యాయి రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు చూసి ఆ వ్యక్తిని ప్రభుత్వ వైద్యశాలకుతరలించడం జరిగింది బైక్ నెంబరు Ap 39CE. 3879 . గా గుర్తించడం జరిగింది. ప్రభుత్వం గమనించి గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లను పూడ్చి వాహనదారులను కాపాడాలని ప్రజలు కోరుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App