TRINETHRAM NEWS

Trinethram News : ఆసక్తికరంగా ‘అయలాన్’ ట్రైలర్

తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన సినిమా ‘అయలాన్’ . ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో ఏలియన్‌తో కలిసి శివ కార్తికేయన్ చేసిన సందడి అంతా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.