WhatsApp Image 2024 01 06 at 10.51.07 AM
Trinethram News : 6th Jan 2024
వైఎస్సార్సీపీ పార్టీ నుంచి బైటకు వచ్చిన క్రికెటర్ అంబటి రాయుడు
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆ పార్టీలో చేరిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించారు.
‘వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని రాయుడు ట్వీట్ చేశారు.
దీంతో సడన్ గా ఏమైంది బ్రో అని ట్విట్టర్లో వైసీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
