జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 12 at 18.19.04

TRINETHRAM NEWS

గోదాదేవికి పసుపు తో నీరాటోత్సవం

నగరి త్రినేత్రం న్యూస్

నగరి లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి వారి ఆలయం నందు శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ కళ్యాణోత్సవం సోమవారం పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పసుసు కొమ్ములను దంచి పసుపు ముద్దగా చేసుకొని భక్తులు నెత్తి పై పెట్టుకొని శివాలయం నుండి ఊరేగింపుగా శ్రీ కరియమణిక్య స్వామి వారి ఆలయంలో చేరుకుంటారు అనంతరం సాయంత్రం శ్రీ గోదాదేవి కి నిరాటోత్సవం నిర్వహిస్తారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page