TRINETHRAM NEWS

వడ్డే ఓబన్న జయంతి

త్రినేత్రం జిల్లా ప్రతినిధి వడ్డే ఓబన్న జయంతి ఘనమైననివాళులు అర్పిస్తూ నల్లమల అడవుల్లో కుంఫని సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించిన విప్లవ విప్లవ వీరుడు బ్రీటిష్అరాచకాలకు నిప్పుకనికై సంచర జాతుల చెంచన్నల హక్కుల కోసం పోరాడిన ఘనమైన చరిత్ర కామ్రేడ్ వడ్డే ఓబన్నది అమర్ హై అమర్ హై
తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App