నేడు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన

TRINETHRAM NEWS

నేడు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..

Trinethram News : పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును పరిశీలించనున్న పవన్

ఆసియాలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్

విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ ఒకే యూనిట్ దగ్గర ఉండటం ప్రత్యేకత

మొత్తం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top